శివాయ పరమేశ్వరాయ Shivaya Parameshvaraya l శివ భజన పాటల లిరిక్స్

శివ తాండవ స్తుతి - Shiva Tandava Stuti
🕉️

శివ తాండవ స్తుతి

శ్రీ నటరాజ పరమేశ్వర కీర్తన

శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమ ఓం

భవాయ గుణ సంభవాయ శివతాండవాయ నమః ఓం

రుద్రాయ నాట్య ముద్రయా వీర భద్రాయ నమః ఓం

ఈశాయ సర్వేషాయ నాగభూషణాయ నమః ఓం

తేజయ దివ్య తేజయ విశ్వ భోజాయ నమః ఓం

యోగాయ యోగి శ్రేష్ఠాయ యోగ దాయకాయ నమః ఓం

❋ ❋ ❋
తాండవం

శివాయ తాండవ హారాయ తాండవ

భవాయ తాండవ నమో నమో

హారాయ తాండవ భవాయ తాండవ

శివాయ తాండవ నమో నమో

❋ ❋ ❋
శివ మంత్రం

శివ శివ శివ శివ శివాయ నమః ఓం

శివాయ నమః ఓం.......నమః శివాయ

హర మంత్రం

హర హర హర హర హరాయ నమః ఓం

హరాయ నమః ఓం.......... నమః శివాయ

ధిమి ధిమి

ధిమి ధిమి ధిమి ధిమి రుద్రాయ నమః ఓం

రుద్రాయ నమః ఓం........ నమః శివాయ

❋ ❋ ❋
నటరాజ స్తుతి

నటరాజ నటరాజ నర్తన సుందర నటరాజ

శివ రాజా శివ రాజా శివ నామ ప్రియ శివ రాజా

ఆనంద తాండవ నటరాజ...

శివాయ తాండవ నటరాజ...

భోలా శంకర నటరాజ...

శంభో శంకర నటరాజ...

త్రినేత్ర దారి నటరాజ...

గంగాధర హర నటరాజ...

హర ఓం హర ఓం నటరాజ...

హరి ఓం హరి ఓం నటరాజ...

శివ ఓం శివ ఓం నటరాజ...

నటరాజ నటరాజ నర్తన సుందర నటరాజ.....

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow