🙏
నాచో అయ్యప్పా నాచో అయ్యప్పా
నాచో నాచో నాచో నాచో నాచో అయ్యప్పా
నాచో నాచో నాచో నాచో నాచో అయ్యప్పా
దిమత దిమత దిమి దిమత దిమత
ఏమి నా చో అయ్యప్పా .. నాచో
ఏమి నా చో అయ్యప్పా .. నాచో
కర్పూర ప్రియనే నాచో అయ్యప్పా
కరుణాసాగరనే నాచో అయ్యప్పా
కరుణాసాగరనే నాచో అయ్యప్పా
కర్పూర ప్రియ - కరుణా సాగర
నాచో అయ్యప్పా
నాచో అయ్యప్పా
కానన వాసానే నాచో అయ్యప్పా
శభరిగిరీశానే నాచో అయ్యప్పా
శభరిగిరీశానే నాచో అయ్యప్పా
కానన వాసా - శబరిగిరీశా
నాచో అయ్యప్పా
నాచో అయ్యప్పా
జ్యోతి స్వరూపానే నాచో అయ్యప్పా
జ్ఞాన ప్రదాతానే నాచో అయ్యప్పా
జ్ఞాన ప్రదాతానే నాచో అయ్యప్పా
జ్యోతి స్వరూపా - జ్ఞాన ప్రదాత
నాచో అయ్యప్పా
నాచో అయ్యప్పా
🙏