కొబ్బరికాయలు అయ్యప్పకే / Kobbari Kayalu Ayyappake - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🙏 🥥 🙏

కొబ్బరికాయలు అయ్యప్పకే

పల్లవి
కొబ్బరికాయలు అయ్యప్పకే అయ్యప్పకే
కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్పకే
1

శబరిమలై మా అయ్యప్పా అయ్యప్పా
నీకు శరణం శరణం అయ్యప్పా అయ్యప్పా

॥ 2 ॥
✦ ✦ ✦ 🥥 ✦ ✦ ✦
2

ఇరుముడి కట్టుకొని అయ్యప్పో అయ్యప్పా ॥2॥
మేము నీ కొండకొస్త్రమయ్యా అయ్యప్పా అయ్యప్పా ॥2॥

✦ ✦ ✦ 🥥 ✦ ✦ ✦
3

ఏరుమేలి కాడ అయ్యప్పా అయ్యప్పా ॥2॥
మేము పేటతుళ్లై ఆడుతాము అయ్యప్పా ॥2॥

✦ ✦ ✦ 🥥 ✦ ✦ ✦
4

ఐదు కొండలు దాటి అయ్యప్పా అయ్యప్పా
మేము తానాలు చేస్తామయ్య అయ్యప్పా అయ్యప్పా

✦ ✦ ✦ 🥥 ✦ ✦ ✦
5

పందళ రాజడవు అయ్యప్పా అయ్యప్పా
మా పాపాలు తొలగించు అయ్యప్పా అయ్యప్పా

✦ ✦ ✦ 🥥 ✦ ✦ ✦
6

కన్నెమాల గణపతికి అయ్యప్పో అయ్యప్పో ॥2॥
మేము టెంకాయ కొడుతమయ్య అయ్యప్పో అయ్యప్పో ॥2॥

✦ ✦ ✦ 🥥 ✦ ✦ ✦
7

పద్దెనిమిది మెట్లెక్కి అయ్యప్పా అయ్యప్పా
మేము పరవశించి పోతాము అయ్యప్పా అయ్యప్పా

✦ ✦ ✦ 🥥 ✦ ✦ ✦
8

నెయ్యాభిషేకాలు అయ్యప్పో అయ్యప్పో
నీకు ఘనముగా చేస్తామయ్య అయ్యప్పో అయ్యప్పా

✦ ✦ ✦ 🥥 ✦ ✦ ✦
9

మకర సంక్రాంతి నాడు అయ్యప్పా అయ్యప్పా
నీ జ్యోతి రూపము చూపుమయ్య అయ్యప్పా అయ్యప్పా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow