Raja Rajeswari Lyrics @రాజ రాజేశ్వరీ లిరిక్స్ @అమ్మ వారి భజన పాట

రాజ రాజేశ్వరీ - Raja Rajeshwari Stuti
🌺

రాజ రాజేశ్వరీ

సకల జగదీశ్వరీ స్తుతి

పల్లవి

రాజ రాజేశ్వరీ – సకల జగదీశ్వరీ

శ్రీ నీల కంఠునికి హృదయేశ్వరి

1

చూడగ నీరూపము వీడ గత జన్మల పాపం

నీపేరు పలికిన చాలు సమకూరు వరమున వేలు

రాజ రాజేశ్వరీ – సకల జగదీశ్వరీ
శ్రీ నీల కంఠునికి హృదయేశ్వరి

❋ ❋ ❋
2

మనస్సు నీ ధ్యానముకై తనువు నీ సేవలకే

శరణంబు నీ చరణు కరుణించ రావమ్మా

రాజ రాజేశ్వరీ – సకల జగదీశ్వరీ
శ్రీ నీల కంఠునికి హృదయేశ్వరి

❋ ❋ ❋
3

నీగుడిలో దివ్వెను నేనై

పదియైన వెలిగెను చాలు

నీ పాదముల పైన పువ్వునై నిలిచిన చాలు

రాజ రాజేశ్వరీ – సకల జగదీశ్వరీ
శ్రీ నీల కంఠునికి హృదయేశ్వరి

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow