జగన్మాత జగజ్జనని వాని సరస్వతి మా దేవి. (2)
చదువుల తల్లి పువ్వుల బోని వాణి సరస్వతి వాగ్దేవి. (2)
చదువుల తల్లి పుస్తక బోని
పుస్తక బోని విమల స్వరూపిణి
విమల స్వరూపిణి వీణాపాణి
వాణి సరస్వతి వాగ్దేవి