@ గురురాజా మొరల్ వినుమా..@.. Gururaajaa moral vinumaa @ గురు భజన పాటల లిరిక్స్

గురురాజా మొరల్ వినుమా - భక్తి గీతం

🙏 గురురాజా మొరల్ వినుమా 🙏

గురురాజా మొరల్ వినుమా....(2)

యతీరాజా భావానంద పాలించుమా

| గురురాజా |

నా మనసందునా ఈ జగమందునా..(2)

నీ నగుమోములను జూపు అణువణువునా

| గురురాజా |

దయజూపుమా మము దరిజేర్చుమా

మా పరితాపములు బాపి కారుణించుమా

| గురురాజా |

నీ శరనంటిని దాసుడనంటిని..(2)

మీ చరణాలే దిక్కని పడియుంటిని

| గురురాజా |

హేమాద్రి రామాజీపుర....(2)

నా స్వామి చిదానంద రససాగర

| గురురాజా |

📜 లిరిక్స్ పంపించినవారు:

భైరంపల్లి భజన మండలి

📞 ఫోన్: 9440033991

📍 మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా

🎵 ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి. 🎵

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow