06. హరి నీ లీలలు హరి నీ లీలలు ఏన్నగ తరమా - Hari Nee Leelalu - హారి భజన పాటల లిరిక్స్

 పల్లవి :-

హరి నీ లీలలు హరి నీ లీలలు ఏన్నగ తరమా.

చరణం:-

పాలకడలియో బాంగ్రము కాగ
గిరి మందరమే కవ్వము కాగ
ఉరగ ప్రముకునే బ్రోవగ తెరచి
అసురని సురులే కడలి మందింపగా
అమృతము కావగా అమృతము కావగ
అరివి సేవించిరీ...

చరణం:-

వర గర్వముచే ఏగసి పడే
కశ్య పాత్మజుని కడ తేర్చుటకై
నరకేశరియై స్తంభమును దయించి
సంద్య వేలలో వేలలో సమయించిన శ్రీ.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow