ఓం నమః శివాయనే పలుకుమురా
శ్రీ శైల మల్లికార్జున స్వామి వారి దివ్య కీర్తన | Lord Shiva Devotional Song
ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా
ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా
శివ నామమే మదిలో మరువకురా
ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా
చరణం 1 (Charanam 1)
శ్రీ శైలములో వెలసితివా
హరహర శంభో మహాదేవా
ఇలలో వేరే దైవము లేడని
ఇలలో వేరే దైవము లేడని
నమ్మితిమి మము మరువకురా
ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా
శివ నామమే మదిలో మరువకురా
చరణం 2 (Charanam 2)
కంఠము నందు గరళము నింపి
జగములనేలే జగదీశా
పూజలు చేసే సమయ మిదేనని
పూజలు చేసే సమయ మిదేనని
పిలసితిమి మామొర వినరా
ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా
శివ నామమే మదిలో మరువకురా