ఆత్మ ప్రదక్షిణము | Athma Pradashinam

ఆత్మ ప్రదక్షిణము

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే

పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరిహరాత్మజ

ఓం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః

అనంత శతకోటి ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ,
శిరః సాష్టాంగ నమస్కారం సమర్పయామి.

```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow