రామ రామ రామ్ / Rama Rama Ram శ్రీ రామ భజన పాటల లిరిక్స్ I Sri Rama Bhajana Patala lyrics in Telugu

 రామ  రామ  రామ్  రామ్  రామ్ 

జయ  రామ   రామ  రామ్  రామ్  రామ్        ||2||
      
దశరథ  నందన  రామ్  రామ్  రామ్
దశముఖ  మర్దన  రామ్  రామ్  రామ్
  పశుపతి  రంజాన్  రామ్  రామ్  రామ్
 పాపవిమోచన  రామ్  రామ్  రామ్

 అనాదరక్షక  రామ్  రామ్  రామ్
 ఆపద్బాంధవ  రామ్  రామ్  రామ్         

మైథిలి  నందన  రామ్  రామ్  రామ్
మారుతీ  వందిత  రామ్  రామ్  రామ్

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow