@ ఉమామహేశ్వర uma Maheshwara l సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్ l

🎵 సుబ్రహ్మణ్య స్తోత్రం 🙏 భక్తి రసం
ఉమామహేశ్వర కుమారగురవే
॥ ఉడిపి సుబ్రహ్మణ్యం ॥
పల్లవి
ఉమామహేశ్వర కుమారగురవే వుడిపి సుబ్రమణ్యం భక్తజనప్రియ పంకజ లోచన బాలసుబ్రమణ్యం
1 వ చరణం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖ నాథ సుబ్రహ్మణ్యం ఫలనివాస సుబ్రహ్మణ్యం పార్వతి పుత్రా సుబ్రహ్మణ్యం
2 వ చరణం
హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం ఓం గురునాథా సుబ్రహ్మణ్యం సద్గురు నాథ సుబ్రహ్మణ్యం
3 వ చరణం
గజముఖ సోదర సుబ్రమణ్యం గురువులకు గురువే సుబ్రమణ్యం వల్లి మణవాళ సుబ్రహ్మణ్యం వేలాయుధనే సుబ్రహ్మణ్యం
4 వ చరణం
శరవణ భవనే సుబ్రహ్మణ్యం షంభువని భవణే సుబ్రహ్మణ్యం శివ గురు నాథ సుబ్రహ్మణ్యం శంభు కుమార సుబ్రహ్మణ్యం
5 వ చరణం
గణపతి సోదర సుబ్రహ్మణ్యం అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం శూలాయుధ నే సుబ్రహ్మణ్యం వేలాయుధనే సుబ్రహ్మణ్యం

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow