Sri Bhoothanatha Bhujanga Stotram – శ్రీ భూతనాథ భుజంగ స్తోత్రం

🕉 శ్రీ భూతనాథ భుజంగ స్తోత్రం
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య స్తోత్రం
శ్రితానందచింతామణి శ్రీనివాసం

సదా సచ్చిదానంద పూర్ణప్రకాశమ్ ।
ఉదారం సుదారం సురాధారమీశం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౧
విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం ।
విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్ఠమ్ ।
విభాస్వత్ప్రభావప్రభం పుష్కలేష్టం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౨
పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రం ।
స్ఫురచ్చారుగాత్రం భవధ్వాంతమిత్రమ్ ।
పరం ప్రేమపాత్రం పవిత్రం విచిత్రం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౩
పరేశం ప్రభుం పూర్ణకారుణ్యరూపం ।
గిరీశాదిపీఠోజ్జ్వలచ్చారుదీపమ్ ।
సురేశాదిసంసేవితం సుప్రతాపం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౪
హరీశానసంయుక్తశక్త్యైకవీరం ।
కిరాతావతారం కృపాపాంగపూరమ్ ।
కిరీటావతంసోజ్జ్వలత్ పింఛభారం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౫
గురుం పూర్ణలావణ్యపాదాదికేశం ।
గరీయం మహాకోటిసూర్యప్రకాశమ్ ।
కరాంభోరుహన్యస్తవేత్రం సురేశం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౬
మహాయోగపీఠే జ్వలంతం మహాంతం ।
మహావాక్యసారోపదేశం సుశాంతమ్ ।
మహర్షిప్రహర్షప్రదం జ్ఞానకందం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౭
మహారణ్యమన్మానసాంతర్నివాసాన్ ।
అహంకారదుర్వారహింస్రా మృగాదీన్ ।
నిహంతం కిరాతావతారం చరంతం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౮
పృథివ్యాదిభూతప్రపంచాంతరస్థం ।
పృథగ్భూతచైతన్యజన్యం ప్రశస్తమ్ ।
ప్రధానం ప్రమాణం పురాణప్రసిద్ధం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౯
జగజ్జీవనం పావనం పావనీయం ।
జగద్వ్యాపకం దీపకం మోహనీయమ్ ।
సుఖాధారమాధారభూతం తురీయం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౧౦
ఇహాముత్ర సత్సౌఖ్యసంపన్నిధానం ।
మహద్యోనిమవ్యాహతాత్మాభిధానమ్ ।
అహః పుండరీకాననం దీప్యమానం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౧౧
త్రికాలస్థితం సుస్థిరం జ్ఞానసంస్థం ।
త్రిధామ త్రిమూర్త్యాత్మకం బ్రహ్మసంస్థమ్ ।
త్రయీమూర్తిమార్తిచ్ఛిదం శక్తియుక్తం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౧౨
ఇడాం పింగళాం సత్సుషుమ్ణాం విశంతం ।
స్ఫుటం బ్రహ్మరంధ్ర స్వతంత్రం సుశాంతమ్ ।
దృఢం నిత్య నిర్వాణముద్భాసయంతం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౧౩
అణుబ్రహ్మపర్యంత జీవైక్యబింబం ।
గుణాకారమత్యంతభక్తానుకంపమ్ ।
అనర్ఘం శుభోదర్కమాత్మావలంబం ।
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ।
శ్లోకం ౧౪
॥ ఇతి శ్రీ భూతనాథ భుజంగ స్తోత్రమ్ ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow