శివగురు సుబ్రహ్మణ్యం - సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్

```html

శివగురు సుబ్రహ్మణ్య బాలా శరణం శరణం

శివగురు సుబ్రహ్మణ్య బాలా శరణం శరణం
తిరుచెందూర్ సెంతిల్ నాథా శరణం శరణం

|| శివగురు ||

బాల దండాయుధ పాణీ శరణం శరణం
పళణి సుబ్రహ్మణ్యవేలా శరణం శరణం

|| శివగురు ||

కార్తికేయస్వామి శరణం
కావడి ప్రియుడా నీవే శరణం ||2||

వేలాయుధనే నీవే శరణం
నాగరాజా నీవే శరణం ||2||

దేవసేనాపతి శరణం శరణం
తారకాసుర సంహర శరణం శరణం ||2||

|| శివగురు ||

పంపా గణపతి సోదర శరణం
పంథళ బాలుని సోదర శరణం ||2||

పంచామృత ప్రియ నీవే శరణం
పరమేశ్వరసుత స్వామి శరణం ||2||

భస్మాభిషేక ప్రియుడా శరణం శరణం
మయూర వాహన మమ్ము కావరా శరణం శరణం ||2||

|| శివగురు ||

```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow