@ షణ్ముఖనాధా పాలయమాం @ సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్

🦚 షణ్ముఖనాధా 🙏 భక్తి గీతం
షణ్ముఖనాధా పాలయమాం
॥ వల్లి నాధా పాలయమాం ॥
పల్లవి
షణ్ముఖనాధా పాలయమాం స్వామి నాధా పాలయమాం షణ్ముఖనాధా స్వామి నాదా వల్లి నాధా పాలయమాం
1 వ చరణం
గణపతి సోదర పాలయమాం అయ్యప్ప సోదర పాలయమాం || కోరస్ || గణపతి సోదర అయ్యప్ప సోదర దేవగణాదిప పాలయమాం || కోరస్ || || షణ్ముఖనాధా పాలయమాం ||
2 వ చరణం
పళని వాసా పాలయమాం పాప వినాశక పాలయమాం || కోరస్ || పళని వాసా పాపవినాశక నాగస్వరూప పాలయమాం || కోరస్ || || షణ్ముఖనాధా పాలయమాం ||
3 వ చరణం
శంభుకుమారా పాలయమాం పార్వతి పుత్రా పాలయమాం || కోరస్ || శంభుకుమారా పార్వతి పుత్రా భక్త జన ప్రియ పాలయమాం || కోరస్ || || షణ్ముఖనాధా పాలయమాం ||
🎧 ఈ పాటను ఎలా పాడాలో వినడానికి:
▶ ఇక్కడ టచ్ చేసి వినండి

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow