వేల్ వేల్ వేలవనే మురుగా
గానం : డప్పు శ్రీను గురుస్వామి
పల్లవి :
వేల్ వేల్ వేలవనే మురుగా
వట్టివడి వేలవనే షణ్ముఖా
ఆర్ముగనాధుడ శరవణ భవుడా
పళని శ్రీషణ్ముఖా మురుగా
పళని శ్రీషణ్ముఖా
॥ వేల్వేల్ ॥
చరణం 1 :
పార్వతి ప్రియ తనయా మురుగా
సురముని రణ నాయకా షణ్ముఖా
భక్తుల బ్రోవగ భువికేగి రావా
పళని శ్రీషణ్ముఖా మురుగా
పళని శ్రీషణ్ముఖా మురుగా
॥ వేల్వేల్ ॥
చరణం 2 :
గణపతి సోదరుడా మురుగా
అయ్యప్ప అనుజుడవే షణ్ముఖా
భక్తుల బ్రోవగా భువికెగి రావా
పళని శ్రీషణ్ముఖా మురుగా
పళని శ్రీషణ్ముఖా మురుగా
॥ వేల్వేల్ ॥
తిరుచందూర్ వేలవనే మురుగా
మరుందమలైవాసవనే షణ్ముఖా
భక్తుల బ్రోవగ భువికేగి రావా
పళని శ్రీషణ్ముఖా మురుగా
పళని శ్రీషణ్ముఖా మురుగా
॥ వేల్వేల్ ॥
చరణం 3 :
తిరుత్తణి దేవుడవే మురుగా
పచ్చ నెమలివాహనుడా షణ్ముఖా
భక్తుల బ్రోవగ భువికేగి రావా
పళని శ్రీషణ్ముఖా మురుగా
పళని శ్రీషణ్ముఖా మురుగా
॥ వేల్వేల్ ॥