హరహరోంహరా మురుగా
మురుగనకి - హరోంహరా
స్కందనకి - హరోంహరా
కుమరనకి - హరోంహరా
వేలనకి - హరోంహరా
పల్లవి :
శ్రీ పళనినాధునికి హరహరోంహరా
దండాయుధ పాణినికి హరహరోంహరా
వేలాయుధపాణినికి హరహరోంహరా
హరహరోంహరా మురుగా హరహరోంహరా
హరహరోంహరా షణ్ముఖా హరహరోంహరా ||2||
చరణం 1 :
స్వామిమలైనాధునికి హరహరోంహరా
తిరుచందూర్ వేలనకి హరహరోంహరా
పార్వతీ తనయునకూ హరహరోంహరా
శక్తిధరా వేలనకి హరహరోంహరా
|| శ్రీపళనినాధునికి ||
హరహరోంహరా మురుగా హరహరోంహరా
హరహరోంహరా షణ్ముఖా హరహరోంహరా ||2||
చరణం 2 :
మరందుమలై మురుగనకి హరహరోంహరా
మహాదేవనందనునికి హరహరోంహరా
గణపతీ సోదరునికి హరహరోంహరా
అయ్యప్పా అగ్రజునకు హరహరోంహరా
|| శ్రీపళనినాధునికి ||
హరహరోంహరా మురుగా హరహరోంహరా
హరహరోంహరా షణ్ముఖా హరహరోంహరా ||2||
కావడి భాగం :
పాలకావడి పూలకావడి
చందనకావడి మురుగనకే
భస్మకావడి కుంకుమకావడి
పన్నీర్ కావడి మురుగనకే
పాలకావడి - మురుగనకే
పన్నీర్ కావడి - మురుగనకే
భస్మకావడి - మురుగనకే
పూలకావడి - మురుగనకే
వేల్ మురుగా - వడివేలురుగా
వేల్ మురుగా స్కందామురుగా