వేల్ మురుగా వేలుమురుగా
॥ పళని మలై కొండమీద బాల మురుగ ॥
పల్లవి
వేల్ మురుగా వేలుమురుగా
పళని మలై కొండమీద బాల మురుగ
మురుగన్ కి హరోం హర
వేలనకి హరోం హర
1 వ చరణం
మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర
స్కందనకి హరోం హర వెల్ మురుగ
మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర
స్కందనకి హరోం హర వెల్ మురుగా
2 వ చరణం
ఆది దంపతుల శివపార్వతుల అయ్య రూపమా
వేల్ మురుగా వేలుమురుగా వేలుమురుగా వేల్
కార్తికేయ స్వామి రూప తారకాసుర సంహార
వేల్ మురుగా వేలుమురుగా వేలుమురుగా వేల్
మమ్ము కావగ దిగి రావయ్య వేల్ మురుగా
కరుణించి కాచుకోర వేలు మురుగ
3 వ చరణం
నాగలోక భూలోక సర్వలోక పాలిత వేల్ మురుగా
వేల్ మురుగా వేలు మురుగా వేల్
దేవసేన వల్లి పతి సకల కళా పూజిత వేల్ మురుగా
వేలు మురుగా వేలు మురుగా వేల్
శూలాయుధ నేత్రసుధ వేల్ మురుగ
సర్వం నిన్ను ఆరాధ్య వేల్ మురుగా
4 వ చరణం
అనంత శక్తి రూపుడా అగ్ని కర వాయునుడా
వేల్ మురుగా వేల్ మురుగ వేల్ మురుగ వేల్
ఆదిశక్తి ఉమా సుతా గంగమ్మ లోలుడా
వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మురుగా వేల్
వరాలు కురిపించు కుమార సుబ్రహ్మణ్యుడా
భక్తుల మొర ఆలకించు దీన బంధుడా
ముగింపు
వేల్ మురుగా వేలుమురుగా
పళని మలై కొండమీద బాల మురుగ
హ.. మురుగనికి హరోం హర
వేలనకి హరోం హర