@ జై నరసింహ జై @ jai Narasimha Jai @ శ్రీ లక్ష్మి నారసింహ స్వామి భజన పాటల లిరిక్స్

ఇదిగో **“జై నారసింహా జై లక్ష్మి నారసింహా”** భక్తిగీతాన్ని Bloggerలో నేరుగా paste చేయడానికి **clean, mobile-friendly digital devotional design**‌లో మార్చాను. అసలు పదాలను సాధ్యమైనంతవరకు అలాగే ఉంచాను.

॥ జై నారసింహా జై లక్ష్మి నారసింహా ॥

జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై !! 3 !!
యాదగిరి నివాసాయ లక్ష్మి నరసింహ !! జై !! ఉగ్రనార సింహయా బాల నారసింహాయ !! జై !! సింహాచల క్షేత్రాయా వరాహదాయ నరసింహ !! జై !! యోగా నంద నారసింహా గరుడా వాహన నారసింహా !! జై !! ```
జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై
```
శంఖుచక్ర గదాహస్త చతుర్భుజా నారసింహా !! జై !! బాలనార సిమహాయ ప్రత్యక్ష రూపాయ !! జై !! దీనజన భంద్వాయ భక్త కోటి నారసింహా !! జై !! ```
జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై
```
పంచముఖ నారసింహా పరబ్రహ్మ నరసింహ !! జై !! ఆదిశేష నారసింహ అనంత రూప నారసింహా !! జై !! వేదాంతా రూపాయ వజ్ర నారసింహాయ !! జై !! ```
జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై
```
సత్యరూప నారసింహా చంభుదామ నారసింహా !! జై !! కమల నేత్ర నారసింహా కురునిశ్వర నారసింహ !! జై !! సదాశివ నారసింహా సర్వేశ్వర నారసింహా !! జై !! ```
జై నారసింహా జై లక్ష్మి నారసింహా జై
```

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow