॥ నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం ॥
ఓం! నమో! నారాయణాయ!
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవ బంధాలూ పారద్రోలీ
పరము నొసంగే సాధనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
గాలిని బంధించీ హఠించీ గాసిల పనిలేదు
గాలిని బంధించీ హఠించీ గాసిల పనిలేదు
జీవుల హింసించీ క్రతువులా చేయగ పనిలేదు జీవుల హింసించీ క్రతువులా చేయగ పనిలేదు
మాధవా! మధుసూదనా!అని మనసున తలచిన చాలుగా మాధవా! మధుసూదనా!అని మనసున తలచిన చాలుగా
జీవుల హింసించీ క్రతువులా చేయగ పనిలేదు జీవుల హింసించీ క్రతువులా చేయగ పనిలేదు
మాధవా! మధుసూదనా!అని మనసున తలచిన చాలుగా మాధవా! మధుసూదనా!అని మనసున తలచిన చాలుగా
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
తల్లియు తండ్రియు నారాయణుడే!
గురువూ చదువూ నారాయణుడే!
యోగము యాగము నారాయణుడే!
ముక్తియు దాతయు నారాయణుడే!
భవబంధాలూ పారద్రోలీ పరము నొసంగే సాధనం
భవబంధాలూ పారద్రోలీ పరము నొసంగే సాధనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నాధ హరే! శ్రీనాథ హరే!
నాధహరే జగన్నాధహరే!
నాధ హరే! శ్రీనాథ హరే! నాధహరే జగన్నాధహరే!
నాధ హరే! శ్రీనాథ హరే! నాధహరే జగన్నాధహరే!
నాధ హరే! శ్రీనాథ హరే!
నాధహరే జగన్నాధహరే!
నాధ హరే! శ్రీనాథ హరే! నాధహరే జగన్నాధహరే!
నాధ హరే! శ్రీనాథ హరే! నాధహరే జగన్నాధహరే!
నాధ హరే! శ్రీనాథ హరే!
నాధహరే జగన్నాధహరే!
నాధ హరే! శ్రీనాథ హరే! నాధ హరే! శ్రీనాథ హరే!
నాధ హరే! శ్రీనాథ హరే! నాధ హరే! శ్రీనాథ హరే!
నాధహరే జగన్నాధహరే!
నాధహరే జగన్నాధహరే!
నాధ హరే! శ్రీనాథ హరే! నాధహరే జగన్నాధహరే!
నాధ హరే! శ్రీనాథ హరే! నాధహరే జగన్నాధహరే!