అంబ భవాని శారదె - భజన పాటల లిరిక్స్

  అంబ భవాని శారదె

జగదాంబ భవాని శారదె

శారదె-శారదె-శారదె జగదాంబ భవాని శారదె ॥ అంబ


శ్రీశైల భ్రమరాంభ శారదె

జగదాంబ భవాని శారదె 

శారదె-శారదె-శారదె జగదాంబ భవాని శారదె ॥అంబ ||


బెజవాడ కనకదుర్గ శారదె

జగదాంబ భవాని శారదె 

శారద శారదె శారదె జగదాంబ భవాని శారదె ॥అంబ||


అలంపూర్ జోగులాంబ శారదె

జగదాంబ భవాని శారదె 

శారద శారదె శారదె జగదాంబ భవాని శారదె ॥అంబ||


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow