Swamy Padame Sharanamaya @ స్వామి పాదమే శరణమయ్యా @అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🕉️ స్వామి పాదమే శరణమయ్యా 🕉️
స్వామి పాదమే శరణమయ్యా
స్వామి పాదమే శరణమయ్యా
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా (2)
ఎందుకు ఈ తనువు స్వామి మాలే వేయనిదీ (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
ఎందుకు ఈ శిరస్సు స్వామి ఇరుముడి మోయనిదీ (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
ఎందుకు ఈ చేతులు స్వామి భజనే చేయనిది (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
ఎందుకు ఈ పాదం స్వామి పడి మెట్లు ఎక్కనిదీ (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
ఎందుకు ఈ నోరు స్వామి పాటను పాడనిది (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
ఎందుకు ఈ కనులు స్వామి జ్యోతిని చూడనిది (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
॥ శబరీ కైలాసం ॥
ఎక్కడ కైలాసం ఎక్కడ వైకుంఠం (2)
శబరే కైలాసం స్వామి సన్నిదే వైకుంఠం (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
ఓం నమో నారాయణాయ నమః శివాయ (2)
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా
🕉️ స్వామి పాదమే శరణమయ్యా 🕉️
అయ్యప్ప నీ నామం ఎంతో మధురమయ్యా
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow