🕉️ రామ రామ స్వామి అయ్యప్ప 🕉️
రామ రామ స్వామి అయ్యప్ప
రామ రామ స్వామి అయ్యప్ప
రామ రామ స్వామి అయ్యప్ప
తూరుపు దేశం పోదామా తుమ్మిపూలు తెస్తామా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
(రామ)

✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
పడమట దేశం పోదామా పండ్లు మల్లెలు తెస్తామా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
(రామ)
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
(రామ)
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
ఉత్తరదేశం పోదామా ఉమ్మిపూలు తెస్తామా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
(రామ)
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
(రామ)
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
దక్షిణదేశం పోదామా తామరపూలు తెస్తామా
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
(రామ)
తెచ్చి అయ్యప్పకిస్తామా అయ్యప్ప భజనలు చేస్తామా
(రామ)
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
కేరళదేశం పోదామా అయ్యప్ప స్వామిని చూద్దామా
చూచి శరణాలు చెపుదామా నెయ్యభిషేకము చేద్దామా
(రామ)
చూచి శరణాలు చెపుదామా నెయ్యభిషేకము చేద్దామా
(రామ)
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
॥ అయ్యప్ప నామ మహిమ ॥
అయ్యప్ప నామము దొరికినది మన పాపాలన్ని తొలగినవిఅయ్యప్ప నామము దొరికినది మన కష్టాలన్నీ తీరినవి
అయ్యప్ప నామం మధురమయా అయ్యప్పనామం చెప్పవయా
రామ రామ రామ అయ్యప్ప
రామ రామ రామ అయ్యప్ప
రామ రామ రామ అయ్యప్ప
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏