49. మణికంఠ దేవా మణికంఠ దేవా / Manikanta deva - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 మణికంఠ దేవా మణికంఠ దేవా మమ్మేలు మా రాజా.... (2)

మా తల్లివైన మా తండ్రివై నా మా గురువు నీవేగా...
 ||మణికంఠ దేవా||
మా తల్లి వై మమ్ము లాలించు మా తండ్రి పోషించు... (2)
గురువై మాకు బోధించు మారాజు వై మమ్ము పాలించు....
||మణికంఠ దేవా||
నిన్ను కొలిచేటి భక్తులు ఈడరా
నీవు కొండల్లో ఉండే ఏలేరా... (2)
కోటి వరాలు ఇచ్చి ఆదుకో మాకు కొండంత అండగా నిలిచిపో.......
 ||మణికంఠ దేవా||
నీ కొండ పైన ఒక చెట్టుగా
నీ నుదుట పైన చెమట బొట్టుగా... (2)
నిలువని మమ్ము నిలవని నన్ను నిలవని మా దేవుడా....
||మణికంఠ దేవా||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow