శ్రీధర్మ శాస్త్రా పాహిమం / Sri Dharma Shasra - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 శ్రీధర్మ శాస్త్రా పాహిమం,జయశబరీశా పాహిమాం

మణికంఠ దేవా పాహిమాం, మామలైవాసా పాహిమాం


యెరుమేళి శాస్త్రా పాహిమాం, ఏకాంతవాసా !
మహిషి మర్ధ పాహిమాం , మామలైవాసా ||శ్రీధర్మ!


కురింపురి వాహన పాహిమాం , కాననవాసా !
వెమలవాస పాహిమాం హరిహరసుతనే || ||శ్రీధర్మ!


విల్లాళి వేరనే పాహిమాం , వీరమణికంఠ !
శబరిగిరీశ పాహిమాం పాన్మలైవాసా || ||శ్రీధర్మ||


మోహిని బాల పాహిమాం మోహనరూపా !
మదగజవాహన పాహిమాం మజరవళ్ళక్కే! ||శ్రీధర్మ||


శ్రీ ధర్మశాస్త్రా పాహిమాం జయ శబరిగిరీశా |
మణికంఠ దేవా పాహిమాం మామలైవాసా || ||ధర్మ||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow