@ కన్నెస్వాములు వచ్చారు @ Kanne swamulu vacharu@ అయ్యప్ప భజన పాటల లిరిక్స్

🙏 వచ్చె వచ్చె వచ్చె వచ్చె అయ్యప్ప 🙏
పులిమీద వచ్చినాడు అయ్యప్ప
చరణం 1
వీరాది వీరుడంట అయ్యప్ప – వీరమణికంఠుడంట అయ్యప్ప
|| వచ్చె ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 2
ఇటు పక్కనున్న గణపయ్య ఒకటవ పూజ నీకయ్య
|| వచ్చె ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 3
నిత్య బ్రహ్మచారి అంట అయ్యప్ప – నీలివస్త్ర ధారుడంట అయ్యప్ప
|| వచ్చె ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 4
అటుపక్కనున్న కుమార రెండవ పూజ నీకయ్య
|| వచ్చె ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 5
పందళ రాజుడంట అయ్యప్ప – పంభాబాలుడంట అయ్యప్ప
|| వచ్చె ||
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
చరణం 6
మధ్యన వున్న మణికంఠ మూడవ పూజ నీకయ్య
|| వచ్చె ||
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow