చకంగా పోయి ఒస్తానే నా కన్నా తల్లీ - అయ్యప్ప భజన లిరిక్స్

 చకంగా పోయి ఒస్తానే నా కన్నా తల్లీ 

అయ్యప్పను చూసి వస్తానే  నా కన్నా తల్లి 
కన్నీరు పెతకే నా తల్లి                  !! చకంగా !!

కొండ కొనలున్తాయని బయ్యపదకే కన్నా తల్లి 
అడవి దరి ఉంటుందాని  దిగులు చెందాకే తల్లి 
గురుస్వామి వెంటెవుంటాడే నా కన్నా తల్లి 
కన్నీరు పెటకే నా తల్లి            !! చకంగా !!

మల్లి మలవేయ్య లంటే మల్లయేడు రావాలంట 
అయ్యప్పను చుడాన్నిద్దె  నా మనసే నిలవదమ్మ 
యాడాది కొక్కసారి నా కన్నా తల్లి 
అయ్యప్పను చుసివస్తానే  నా కన్నా తల్లి 
కన్నీరు పెటకే నా తల్లి               !! చకంగా !!

అయ్యప్ప పాటలు వింటే నను నేనే మరచిపోత 
ఆ స్వామి పాటలు నాకే ప్రాణాలు పోసేనమ్మ
కొన్న ఉపిరి ఉన్నవరకు నా కన్నా తల్లి 
అయ్యప్పను చుసివస్తానే నా కన్నా తల్లి
కన్నీరు పెటకే నా తల్లి         !! చకంగా !!


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow