🕉️ భగవాన్ శరణం భగవతి శరణం 🕉️
భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్ప
1. నలుబది దినములు దీక్షతో నిన్ను సేవించెదము అయ్యప్ప
పగలు రేయి నీ నామమే స్మరియించెదము అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
కరిమల వాసా పాప నివాస స్వామి శరణం అయ్యప్ప
కరుణతో మమ్ము కాపుము స్వామి శరణం శరణం అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
నెయ్యాభిషేకం నీకయ్యా నీ దివ్య దర్శనము మాకయ్యా
కర్పూరం దీపం నీకయ్యా నీ ఆశీర్వాదం మాకయ్యా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
మోహిని పుత్ర అయ్యప్ప మోహనరూప అయ్యప్ప
గణపతి సోదర అయ్యప్ప గర్జిత వాహన అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
మహిషి సంహార మధగజ వాహన స్వామి శరణం అయ్యప్ప
సుగుణ విలాస సుందర రూప శరణం శరణం అయ్యప్ప
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏
భగవాన్ శరణం
భగవతి శరణం
భగవానే
భగవతియే
దేవన్ శరణం
దేవి శరణం
దేవనే
దేవియే
భగవాన్ శరణం..
భగవతి శరణం
శరణం శరణం అయ్యప్ప..
భగవతి చరణం
భగవాన్ చరణం
చరణం చరణం అయ్యప్ప..
🌿 తమిళ శరణుఘోష 🌿
అగముం కులిరవే అళైత్తిడువోమే
శరణం శరణం అయ్యప్ప
పగలుం ఇరవుం ఉన్ నామమే
స్మరణం స్మరణం అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
కరిమలై వాసా పాప వినాశ
శరణం శరణం అయ్యప్ప
కరిమలై వాసా పాప వినాశ
చరణం చరణం అయ్యప్ప
కరుతినిల్ వరువాయ్
కరుణయ్యై పొళివాయ్
శరణం శరణం అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
మహిషి సంహార మధ గజ వాహన
శరణం శరణం అయ్యప్ప
మహిషి సంహార మధ గజ వాహన
చరణం చరణం అయ్యప్ప
సుగుణ విలాస సుందర రూప
శరణం శరణం అయ్యప్ప
🙏 భక్తి పదాలు 🙏
ఆరువారమే నొన్బిరుందోమ్
పేరళగా ఉన్னை కాన వందోమ్
అయ్యప్ప.. అయ్యప్ప.. అయ్యప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
ఆరువారమే నొన్బిరుందోమ్
పేరళగా ఉన్னை కాన వందోమ్
పాల్ అభిషేకం ఉనక్కప్ప
ఇంద బాలనై కడైక్కణ్ పారప్పా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
ముత్తిరై తేంగాయ్ ఉనక్కప్ప
తిత్తిక్కుం నామం ఎమక్కప్ప
కర్పూర దీపం ఉనక్కప్ప
ఉందన్ పొర్పాద మలర్గళ్ ఎమక్కప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
నెయ్యభిషేకం ఉనక్కప్ప
ఉన్ దివ్య దర్శనం ఎమక్కప్ప
తయ్యినిల్ వరువోమ్ అయ్యప్ప
అరుళ్ సేయప్ప మనం వైయప్ప
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
దేవన్ పాదం దేవి పాదం
సేవడి శరణం అయ్యప్ప
ఎంగళ్ నావినిల్ తరువాయ్ గీతమప్ప
తేవై ఉన్ తిరు పాదమప్ప
॥ మహా శరణుఘోష ॥
అయ్యా భగవాన్ శరణం
భగవతి శరణం
భగవానే..
భగవతియే..
దేవన్ శరణం
దేవి శరణం
దేవనే..
దేవియే..
భగవాన్ శరణం.. భగవతి శరణం
శరణం శరణం అయ్యప్ప..
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప..
స్వామి శరణం అయ్యప్ప..
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️