🕉️ స్వామి అయ్యప్ప 🕉️
స్వామి శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప రావా.....
స్వామి అయ్యప్ప రావా.....
ఆకుల ఆకుల ఆకుల ఆకుల ఆకుల ఉన్నావా
తమలపాకుల ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా...
తమలపాకుల ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా...
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
పూజల పూజల పూజల పూజల పూజ లో ఉన్నావా
పడి పూజ లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా..
పడి పూజ లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా..
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
పంబల పంబల పంబల పంబల పంబలో ఉన్నావా
జలకాలు ఆడుతున్నావా
స్వామి అయ్యప్ప రావా
జలకాలు ఆడుతున్నావా
స్వామి అయ్యప్ప రావా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
దీక్షల దీక్ష ల దీక్ష ల దీక్ష ల దీక్ష లో ఉన్నావా
మండల దీక్ష లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా
మండల దీక్ష లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
మాలల మాలల మాలల మాలల మాలలో ఉన్నావా
తులసి మాలలో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా
తులసి మాలలో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
యాత్రలో యాత్రలో యాత్రలో యాత్రలో యాత్రలో ఉన్నావా
శబరి యాత్ర లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా
శబరి యాత్ర లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా
✦ ✦ ✦ 🌺 ✦ ✦ ✦
కొండలో కొండలో కొండలో కొండలో కొండలో ఉన్నావా
శబరి కొండ లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా
శబరి కొండ లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా
॥ మకర జ్యోతి ॥
జ్యోతిలో జ్యోతిలో జ్యోతిలో జ్యోతిలో జ్యోతి లో ఉన్నావామకర జ్యోతి లో ఉన్నావా
స్వామి అయ్యప్ప రావా......
🕉️ స్వామియే శరణం అయ్యప్ప 🕉️