శివ తాండవ స్తోత్రం
జటాకటాహ సంభ్రమ ద్భ్రమ న్నిలింప నిర్ఝరీ,
విలోలవీచి వల్లరీ విరాజమాన మూర్థని;
ధగధగ ధగజ్జ్వల ల్లలాటపట్టపావకే,
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ. ||1||
ధరాధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర,
స్ఫురదృగంత సంతతి ప్రమోద మాన మానసే;
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుందరాపది,
క్వచిద్ దిగంబరే మనో వినోద మేతు వస్తుని. ||2||
జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా,
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూ ముఖే;
మదాంధ సింధుర స్ఫురత్ త్వగుత్తరీయ మేదురే,
మనో వినోద మద్భుతం భిభర్తు భూత భర్తరి. ||3||
సహస్రలోచన ప్రభృత్య శేష లేఖ శేఖరః,
ప్రసూన ధూళి ధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః;
భుజంగ రాజ మాలయా నిబద్ధ జాట జూటకః,
శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖరః. ||4||
లలాట చత్వర జ్వల ద్ధనంజయ స్ఫులింగభా,
నిపీత పంచసాయకం నమ న్నిలింప నాయకం;
సుధా మయూఖ లేఖయా విరాజమాన శేఖరం,
మహాకపాలి సంపదే శిరోజటాల మస్తునః. ||5||
కరాల ఫాల పట్టికా ధగద్ధగద్ధగ జ్జ్వల,
ద్ధనంజయాహుతి కృత ప్రచండ పంచసాయకే;
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక,
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. ||6||
నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్,
కుహు నిశీధి నీతమః ప్రబంధ బంధ కంధరః;
నిలింప నిర్ఝరీధర స్తనోతు కృత్తి సింధురః,
కలానిదాన బంధురః శ్రియం జగద్ధురంధరః. ||7||
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మచ్ఛటా,
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం;
స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం,
గజచ్చిదం అంధకచ్చిదం తమంత కచ్చిదం భజే. ||8||
అగర్వ సర్వ మంగళా కలా కదంబ మంజరీ,
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం;
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం,
గజాంత కాంధ కాంతకం తమంత కాంతకం భజే. ||9||
జయత్వ దభ్ర విభ్రమ ద్భ్రమద్భుజంగ మస్ఫురత్,
ధగద్ధగ ద్వినిర్గ మత్ కరాల ఫాల హవ్యవాట్;
ధిమి ధిమి ధిమి ధ్వన మృదంగ తుంగ మంగళ,
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శ్శివః. ||10||
దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తిక స్రజో,
ర్గరిష్ఠ రత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః;
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః,
సమం ప్రవర్తితం కదా సదా శివం భజామ్యహమ్. ||11||
కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోట రేవసన్,
విముక్త దుర్మతిస్సదా శిరస్థ మంజలిం వహన్;
విముక్త లోల లోచనో లలాట ఫాల లగ్నకః,
శివేతి మంత్ర ముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్. ||12||
ఇమం హి నిత్యమేవ ముత్తమోత్తమం స్తవం,
పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం;
హరే గురౌ సుభక్తి మాశు యాతి నాన్యథా గతిం,
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. ||13||
పూజావసాన సమయే దశవక్త్ర గీతం,
యః శంభు పూజనమిదం పఠతి ప్రదోషే;
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం,
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. ||14||
ఇతి రావణ కృతం శివ తాండవ స్తోత్రం సంపూర్ణం