శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రమ్
॥ ఓం శ్రీ శరవణభవాయ నమః ॥
శ్లోకం 1
ఓంకారరూప శరణాశ్రయ శర్వసూనో
సింగార వేల సకలేశ్వర దీనబంధో ।
సంతాపనాశన సనాతన శక్తిహస్త
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ ౧ ॥
శ్లోకం 2
పంచాద్రివాస సహజా సురసైన్యనాథ
పంచామృతప్రియ గుహ సకలాధివాస ।
గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ ౨ ॥
శ్లోకం 3
ఆపద్వినాశక కుమారక చారుమూర్తే
తాపత్రయాంతక దయాపర తారకారే ।
ఆర్తాభయప్రద గుణత్రయ భవ్యరాశే
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ ౩ ॥
శ్లోకం 4
వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే
స్వర్లోకనాథ పరిసేవిత శంభుసూనో ।
త్రైలోక్యనాయక షడానన భూతపాద
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ ౪ ॥
శ్లోకం 5
జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య
జ్ఞానప్రియాఖిల దురంత మహావనఘ్నే ।
దీనజనప్రియ నిరమయ దానసింధో
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ ॥ ౫ ॥