@ Sri Karthikeya Panchakam @ శ్రీ కార్తికేయ పంచకం

🕉️ సంస్కృత స్తోత్రం 🦚 శ్రీ కార్తికేయ
శ్రీ కార్తికేయ పంచకం
॥ ఓం శ్రీ శరవణభవాయ నమః ॥
శ్లోకం 1
విమలనిజపదాబ్జం వేదవేదాంతవేద్యం మమ కులగురునాథం వాద్యగానప్రమోదమ్ । రమణసుగుణజాలం రంగరాడ్భాగినేయం కమలజనుతపాదం కార్తికేయం నమామి ॥ ౧ ॥
శ్లోకం 2
శివశరవణజాతం శైవయోగప్రభావం భవహితగురునాథం భక్తబృందప్రమోదమ్ । నవరసమృదుపాదం నాథ హ్రీంకారరూపం కవనమధురసారం కార్తికేయం భజామి ॥ ౨ ॥
శ్లోకం 3
పాకారాతిసుతాముఖాబ్జమధుపం బాలేందుమౌళీశ్వరం లోకానుగ్రహకారణం శివసుతం లోకేశతత్త్వప్రదమ్ । రాకాచంద్రసమానచారువదనం రంభోరువల్లీశ్వరం హ్రీంకారప్రణవస్వరూపలహరీం శ్రీకార్తికేయం భజే ॥ ౩ ॥
శ్లోకం 4
మహాదేవాజ్జాతం శరవణభవం మంత్రశరభం మహత్తత్త్వానందం పరమలహరీ మంత్రమధురమ్ । మహాదేవాతీతం సురగణయుతం మంత్రవరదం గుహం వల్లీనాథం మమ హృది భజే గృధ్రగిరిశమ్ ॥ ౪ ॥
శ్లోకం 5
నిత్యాకారం నిఖిలవరదం నిర్మలం బ్రహ్మతత్త్వం నిత్యం దేవైర్వినుతచరణం నిర్వికల్పాదియోగమ్ । నిత్యానందం నిగమవిదితం నిర్గుణం దేవదేవం నిత్యం వందే మమ గురువరం నిర్మమం కార్తికేయమ్ ॥ ౫ ॥
ఫలశృతి
పంచకం కార్తికేయస్య యః పఠేచ్ఛృణుయాదపి । కార్తికేయ ప్రసాదాత్స సర్వాభీష్టమవాప్నుయాత్ ॥ ౬ ॥

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow