శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి
ఓం మహా శాస్త్రే నమః ।
ఓం విశ్వ శాస్త్రే నమః ।
ఓం లోక శాస్త్రే నమః ।
ఓం ధర్మ శాస్త్రే నమః ।
ఓం వేద శాస్త్రే నమః ।
ఓం కాల శాస్త్రే నమః ।
ఓం గజాధిపాయ నమః ।
ఓం గజారూఢాయ నమః ।
ఓం గణాధ్యక్షాయ నమః ।
ఓం వ్యాఘ్రారూఢాయ నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం గోప్ర్తే నమః ।
ఓం గీర్వాణ సంసేవ్యాయ నమః ।
ఓం గదాతంగాయ నమః ।
ఓం గణాగ్రణ్యే నమః ।
ఓం ఋగ్వేదరూపాయ నమః ।
ఓం నక్షత్రాయ నమః ।
ఓం చంద్రరూపాయ నమః ।
ఓం వలాహకాయ నమః ।
ఓం దూర్వాశ్యామాయ నమః ।
ఓం మహారూపాయ నమః ।
ఓం క్రూరదృష్టయే నమః ।
ఓం అనామయాయ నమః ।
ఓం త్రినేత్రాయ నమః ।
ఓం ఉత్పలాకారాయ నమః ।
ఓం కాలహంత్రే నమః ।
ఓం సరాదిపాయ నమః ।
ఓం కంఠేందు మౌళి తనయాయ నమః ।
ఓం కల్హార కుసుమప్రియాయ నమః ।
ఓం మదనాయ నమః ।
ఓం మాధవ సుతాయ నమః ।
ఓం మందార కుసుమార్చితాయ నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం మహోత్సాహాయ నమః ।
ఓం మహాపాప వినాశనాయ నమః ।
ఓం మహాశూరాయ నమః ।
ఓం మహాధీరాయ నమః ।
ఓం మహాసర్ప విభూషణాయ నమః ।
ఓం ఆసిహస్తాయ నమః ।
ఓం శరధరాయ నమః ।
ఓం హాలాహల ధరాత్మజాయ నమః ।
ఓం అర్జునేశాయ నమః ।
ఓం అగ్నినయనాయ నమః ।
ఓం అనంగ మదునాతురాయ నమః ।
ఓం దుష్ట గ్రహాధిపాయ నమః ।
ఓం శ్రీదాయ నమః ।
ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః ।
ఓం కస్తూరి తిలకాయ నమః ।
ఓం రాజశేఖరాయ నమః ।
ఓం రాజసోత్తమాయ నమః ।
ఓం రాజరాజార్చితాయ నమః ।
ఓం విష్ణుపుత్రాయ నమః ।
ఓం వనజనాధిపాయ నమః ।
ఓం వర్చస్కరాయ నమః ।
ఓం వరరుచయే నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వాయువాహనాయ నమః ।
ఓం వజ్రకాయాయ నమః ।
ఓం ఖడ్గపాణయే నమః ।
ఓం వజ్రహస్తాయ నమః ।
ఓం బలోత్తదాయ నమః ।
ఓం త్రిలోకజ్ఞాయ నమః ।
ఓం అతిబలాయ నమః ।
ఓం పుష్కలాయ నమః ।
ఓం వృద్ధపావనాయ నమః ।
ఓం పూర్ణాధవాయ నమః ।
ఓం పుష్కళేశాయ నమః ।
ఓం పాశహస్తాయ నమః ।
ఓం భయాపహాయ నమః ।
ఓం షట్కారరూపాయ నమః ।
ఓం పాపఘ్నాయ నమః ।
ఓం పాషండ రుధిరాశనాయ నమః ।
ఓం పంచపాండవ సంధాత్రే నమః ।
ఓం పంచాక్షరార్చితాయ నమః ।
ఓం పంచవక్త్ర సుతాయ నమః ।
ఓం పూజ్యాయ నమః ।
ఓం పండితాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం భవతాపశ్రమనాయ నమః ।
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం కవినామధిపాయ నమః ।
ఓం కృపాళవే నమః ।
ఓం క్లేశనాశనాయ నమః ।
ఓం సమాయ నమః ।
ఓం అరూపాయ నమః ।
ఓం సేనాన్యే నమః ।
ఓం భక్త సంపత్ప్రదాయకాయ నమః ।
ఓం వ్యాఘ్రచర్మధరాయ నమః ।
ఓం శూలినే నమః ।
ఓం కపాలినే నమః ।
ఓం వేణునాదనాయ నమః ।
ఓం కంబుకంఠాయ నమః ।
ఓం కలారవాయ నమః ।
ఓం కిరీటాది విభూషితాయ నమః ।
ఓం ధూర్జటయే నమః ।
ఓం వీరనిలయాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం వీరేంద్ర వందితాయ నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం వృషపతయే నమః ।
ఓం వివిధార్థ ఫలప్రదాయ నమః ।
ఓం దీర్ఘానాసాయ నమః ।
ఓం మహాబాహవే నమః ।
ఓం చతుర్భాహవే నమః ।
ఓం జటాధరాయ నమః ।
ఓం సనకాది మునిశ్రేష్టస్తుత్యాయ నమః ।
ఓం హరిహరాత్మజాయ నమః ।