శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రమ్
మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః ।
లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః ॥ ౧ ॥
త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః ।
మంత్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః ॥ ౨ ॥
లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమాన్ అప్రమేయపరాక్రమః ।
సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః ॥ ౩ ॥
నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః ।
నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః ॥ ౪ ॥
భూతేశో భూతిదో భృత్యో భుజంగాభరణోత్తమః ।
ఇక్షుధన్వీ పుష్పబాణో మహారూపో మహాప్రభుః ॥ ౫ ॥
మాయాదేవీసుతో మాన్యో మహానీతో మహాగుణః ।
మహాశైవో మహారుద్రో వైష్ణవో విష్ణుపూజకః ॥ ౬ ॥
విఘ్నేశో వీరభద్రేశో భైరవో షణ్ముఖధ్రువః ।
మేరుశృంగసమాసీనో మునిసంఘనిషేవితః ॥ ౭ ॥
దేవో భద్రో జగన్నాథో గణనాథో గణేశ్వరః ।
మహాయోగీ మహామాయీ మహాజ్ఞానీ మహాస్థిరః ॥ ౮ ॥
దేవశాస్తా భూతశాస్తా భీమపరాక్రమః ।
నాగహారో నాగకేశో వ్యోమకేశః సనాతనః ॥ ౯ ॥
సగుణో నిర్గుణో నిత్యో నిత్యతృప్తో నిరాశ్రయః ।
లోకాశ్రయో గణాధీశశ్చతుష్షష్టికలామయః ॥ ౧౦ ॥
ఋగ్యజుఃసామరూపీ చ మల్లకాసురభంజనః ।
త్రిమూర్తిర్దైత్యమథనో ప్రకృతిః పురుషోత్తమః ॥ ౧౧ ॥
కాలజ్ఞానీ మహాజ్ఞానీ కామదః కమలేక్షణః ।
కల్పవృక్షో మహావృక్షో విద్యావృక్షో విభూతిదః ॥ ౧౨ ॥
సంసారతాపవిచ్ఛేత్తా పశులోకభయంకరః ।
రోగహంతా ప్రాణదాతా పరగర్వవిభంజనః ॥ ౧౩ ॥
సర్వశాస్త్రార్థతత్వజ్ఞో నీతిమాన్ పాపభంజనః ।
పుష్కలాపూర్ణసంయుక్తో పరమాత్మా సతాంగతిః ॥ ౧౪ ॥
అనంతాదిత్యసంకాశః సుబ్రహ్మణ్యానుజో బలీ ।
భక్తానుకంపీ దేవేశో భగవాన్ భక్తవత్సలః ॥ ౧౫ ॥
॥ ఇతి శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ॥