🛕 శ్రీ అయ్యప్ప స్తోత్రం 🛕
అరుణోదయసంకాశం నీలకుండలధారణం ।
నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనమ్ ॥ ౧ ॥
చాపబాణం వామహస్తే రౌప్యవేత్రం చ దక్షిణే ।
(చిన్ముద్రాం దక్షిణకరే)
విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనమ్ ॥ ౨ ॥
వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణం ।
వీరాపట్టధరం దేవం వందేఽహం శంభునందనమ్ ॥ ౩ ॥
కింకిణ్యోద్యాన భూతేశం పూర్ణచంద్రనిభాననం ।
కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనమ్ ॥ ౪ ॥
భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రినివాసితం ।
మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనమ్ ॥ ౫ ॥
🙏 ఇతి శ్రీ అయ్యప్ప స్తోత్రం 🙏
🌺 స్వామియే శరణం అయ్యప్ప 🌺