లోకవీరం మహాపూజ్యం Sri Ayyappa Pancharatnam – శ్రీ శాస్తా (అయ్యప్ప) పంచరత్నం

శ్రీ శాస్తా పంచరత్నమ్

1. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ ।
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ ౧ ॥

2. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ ।
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ ౨ ॥

3. మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ ।
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ ౩ ॥

4. అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రువినాశనమ్ ।
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ ౪ ॥

5. పాండ్యేశవంశతిలకం కేరళే కేళివిగ్రహమ్ ।
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ ౫ ॥

ఫలశృతి

పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః ।
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ॥ ౬ ॥


శాస్తా నమస్కార శ్లోకాలు

1. త్రయంబకపురాధీశం గణాధిపసమన్వితమ్ ।
గజారూఢమహం వందే శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ ౧ ॥

2. శివవీర్యసముద్భూతం శ్రీనివాసతనూద్భవమ్ ।
శిఖివాహానుజం వందే శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ ౨ ॥

3. యస్య ధన్వంతరిర్మాతా పితా దేవో మహేశ్వరః ।
తం శాస్తారమహం వందే మహారోగనివారణమ్ ॥ ౩ ॥

4. భూతనాథ సదానంద సర్వభూతదయాపర ।
రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః ॥ ౪ ॥


స్వామియే శరణం అయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow