నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
1. చరణం
సీతాన్వేషనకై శ్రీరాముడు నిను పంప
దక్షిణ దిశనేగి సీతమ్మను చూసితివి
ఆ వార్తను తెలిపితివి
నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
2. చరణం
షూర సంగ్రామములో లక్ష్మణుడుడు మార్చిల్లా
సంజీవిని తెచ్చితివి
సౌమిత్రిని బ్రోచితివి
నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
3. చరణం
భూత ప్రేతములకు నీ నామమే మంత్రముగా
నిను స్మరియించినచో భవబంధములు తొలగునుగా
మా బాధలు తీరునుగా
నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
ఆంజనేయ వీరా – హనుమత శూరా
వాయు కుమారా – వానర వీరా
సీతారాం జయ సీతారాం – సీతారాం జయ సీతారాం
సీతారాం జయ సీతారాం – సీతారాం జయ సీతారాం
సీతారాం జయ సీతారాం – సీతారాం జయ సీతారాం