Vinahai Veeragadha Lyrics ||వినహయి వీరగాధ లిరిక్స్ – హనుమాన్ భజన పాట

 వినహయి వీరగాధ వీరాంజనేయ ఘనత

వానర శేష్టుల చెలిమి రామునికే సమకూర్చే
నట సుగ్రీవుల నిలిపి కఫిరాజుల ప్రకటించే

వినహయి వీరగాధ వీరాంజనేయ ఘనత
వానర శేష్టుల చెలిమి రామునికే సమకూర్చే
నట సుగ్రీవుల నిలిపి కఫిరాజుల ప్రకటించే

1. సాగరములను అందించి లంకను చేరిన ఘనుడే
సీతకు ముద్రికను చూపి శోకమును మాన్పేను అతడే

వినహయి వీరగాధ వీరాంజనేయ ఘనత
వానర శేష్టుల చెలిమి రామునికే సమకూర్చే
నట సుగ్రీవుల నిలిపి కఫిరాజుల ప్రకటించే

2. భీముని రూపము దాల్చి దానవులను హతమార్చే
సీతను చెరవిడిపించి రాముని కార్యము చేసే

వినహయి వీరగాధ వీరాంజనేయ ఘనత
వానర శేష్టుల చెలిమి రామునికే సమకూర్చే
నట సుగ్రీవుల నిలిపి కఫిరాజుల ప్రకటించే

3. అంజిలి నందన హనుమా సంజీవని గొని వచ్చే
లక్షణ మూర్తము తీర్చి ఆనందము కలిగించే

వినహయి వీరగాధ వీరాంజనేయ ఘనత
వానర శేష్టుల చెలిమి రామునికే సమకూర్చే
నట సుగ్రీవుల నిలిపి కఫిరాజుల ప్రకటించే


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow