@ నాగయ్య నాగప్ప నాగరాజా @ Nagayya Nagappa Nagaraja @ నాగరాజ భజన పాటల లిరిక్స్ @ Nagaraja Bhajana Patala lyrics in Telugu

నాగయ్య నాగప్ప నాగరాజా - నాగరాజా భక్తి గీతం

🐍 నాగయ్య నాగప్ప నాగరాజా 🐍

నాగయ్య నాగప్ప నాగరాజా

మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా

శివయ్య మెడలోనా నాగరాజా

నీకు కమ్మని పాలు తెచ్చామయ్యా నాగరాజా

నందినికి అనుజుడవె నాగరాజా

నీకు పాలు, పండ్లు తెచ్చామయ్యా నాగరాజా

|| నాగయ్యా ||

అందరికీ అనుజుడవె నాగరాజా

నీకు పన్నీరాభిషేకమయ్యా నాగరాజా

|| నాగయ్యా ||

నాగస్వరము ఊదినాను నాగరాజా

నీవు పరవశించి ఆడవయ్యా నాగరాజా

|| నాగయ్యా ||

శివయ్య మెడలోనా నాగరాజా

నీవు శివతాండవమాడినావ నాగరాజా

|| నాగయ్యా ||

పాల కడలి చిలికినావు నాగరాజా

నీవు కోపమందుడవయ్యా నాగరాజా

శబరిగిరి యాత్రలోన నాగరాజా

మా తోడు నీడ నీవేనయ్యా నాగరాజా

|| నాగయ్యా ||

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow