Harathi Jaya Harathi Lyrics || హారతీ జయ హారతీ లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట

 హారతీ జయ హారతీ

నారాయణ మూర్తికి హారతీ
మంగళం జయ మంగళం
వేణు గోపాలునికి మంగళం

హారతీ జయ హారతీ
నారాయణ మూర్తికి హారతీ
మంగళం జయ మంగళం
వేణు గోపాలునికి మంగళం

1. నల్లని వానికి నయగుణ శాలని
చల్లని చూపుల కోదండ పాణికి

హారతీ జయ హారతీ
నారాయణ మూర్తికి హారతీ
మంగళం జయ మంగళం
వేణు గోపాలునికి మంగళం

2. తెల్లటి నామము దిద్దిన వానికి
ఎల్లవేళలా గోపాల స్వామికి

హారతీ జయ హారతీ
నారాయణ మూర్తికి హారతీ
మంగళం జయ మంగళం
వేణు గోపాలునికి మంగళం

3. కధనములో దశ కంఠదులను
హతమార్చిన మారషు వీరునకు

హారతీ జయ హారతీ
నారాయణ మూర్తికి హారతీ
మంగళం జయ మంగళం
వేణు గోపాలునికి మంగళం

4. ముదముతో దాసుల మ్రొక్కులు గైకొని
కొదవలు తీర్చిన కోదండ పాణికి

హారతీ జయ హారతీ
నారాయణ మూర్తికి హారతీ
మంగళం జయ మంగళం
వేణు గోపాలునికి మంగళం


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow