Koluvai Yunnadu Lyrics || కొలువై యున్నాడు లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట

కొలువై యున్నాడు వీడే గోవింద రాజు - Govinda Raju
👑

కొలువై యున్నాడు వీడే గోవింద రాజు

శ్రీ వేంకటేశ్వర ఉత్సవ కీర్తన

🪔 తిరుపతి శ్రీవారి దివ్యోత్సవం 🪔
పల్లవి

కొలువై యున్నాడు వీడే గోవింద రాజు

కొలకొల నేగి వచ్చే గోవింద రాజు

1

గొడుగుల నీడల గోవింద రాజు

గుడిగొన్న పడగల గోవింద రాజు

కుడి ఎడమ కాంతుల గోవింద రాజు

కోడి సాగే పవజుల గోవింద రాజు

కొలువై యున్నాడు వీడే గోవింద రాజు
కొలకొల నేగి వచ్చే గోవింద రాజు

❋ ❋ ❋
2

గొప్ప గొప్ప పూదండల గోవింద రాజు

గుప్పేటి వింజామరల గోవింద రాజు

కొప్పుపై చుంగుల తోడి గోవింద రాజు

కుప్పి కటారముల తోడి గోవింద రాజు

కొలువై యున్నాడు వీడే గోవింద రాజు
కొలకొల నేగి వచ్చే గోవింద రాజు

❋ ❋ ❋
3

గోరబు సింగారాల గోవింద రాజు

కురులు దువ్వించు కొని గోవింద రాజు

తిరుపతి లోనను తిరమై శ్రీ వేంకటాద్రి
గురిసీ వరము లెల్ల గోవింద రాజు

కొలువై యున్నాడు వీడే గోవింద రాజు
కొలకొల నేగి వచ్చే గోవింద రాజు

🪔 కొలువై యున్నాడు వీడే గోవింద రాజు 🪔

కొలకొల నేగి వచ్చే గోవింద రాజు

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow