Brahmatsavam Lyrics || బ్రహ్మత్సవం లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట

  బ్రహ్మత్సవం – ఇది బ్రహ్మత్సవం

బ్రహ్మాండనాయకుని బ్రహ్మత్సవం
తిరుమలేశుని గాంచు దివ్యాత్సవం
తిలకించు వారికి నేత్రోత్సవం

బ్రహ్మాండనాయకుని బ్రహ్మత్సవం
తిరుమలేశుని గాంచు దివ్యాత్సవం
తిలకించు వారికి నేత్రోత్సవం

1. శేషాద్రి వాసునికి శేషవాహన సేవ
కంకు వైరికి జరుగు హంస వాహన సేవ
చంద్ర కాంతుల దొరుకు చంద్ర ప్రభల సేవ
అంజనా దీశునికి హనుమంతు సేవ

బ్రహ్మాండనాయకుని బ్రహ్మత్సవం
తిరుమలేశుని గాంచు దివ్యాత్సవం
తిలకించు వారికి నేత్రోత్సవం

2. గరుడాద్రి వాసునికి గరుడ వాహన సేవ
విశ్వరూపునిదే అశ్వవాహన సేవ
తరుణి గాంచిన దొరకు గజ వాహన సేవ
భువనాద నాధునికి ఘన రథోత్సవ సేవ

బ్రహ్మాండనాయకుని బ్రహ్మత్సవం
తిరుమలేశుని గాంచు దివ్యాత్సవం
తిలకించు వారికి నేత్రోత్సవం


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow