శశిధరనే సుందరేశ - ఓం శివాయ నమశివాయ ఓం శివాయ శంకరా - శివ భజన పాటల లిరిక్స్

 ॥ శశిధరనే సుందరేశ ॥


ఓం శివాయ నమశివాయ ఓం శివాయ శంకరా 

శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకరా 


పార్వతీ మనోహరుడవే ఓం శివాయ శంకరా 

శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకరా


అఖిలమెల్లా నిండితివే ఓం శివాయ శంకరా 

శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకరా 


గంగా ధరుడవే ఓం శివాయ శంకరా 

శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకరా 


కైలాస వాసుడవే ఓం శివాయ శంకరా 

శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకరా 


గణపతికి తండ్రివే ఓం శివాయ శంకరా 

శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకరా


స్కందునకు తండ్రివే ఓం శివాయ శంకరా 

శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకరా 


అయ్యప్పకు తండ్రివే ఓం శివాయ శంకరా 

శశిధరనే సుందరేశ ఓం శివాయ శంకరా

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow