ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ - శివ భజన పాటల లిరిక్స్

 

కి:

గంగా తరంగ రమనీయ జఠాకాలపం
గౌరి నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియ మనంగమతాపహారం
వారాణశి పురపతే భజ విశ్వనాధం. భజ విశ్వ నాధం.

పల్లవి

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ శంకరా.
ఓం నమో భవాయ శుభకరా
ఓంనమో రుద్రాయ శంకరా.
ఓంకారేశ్వర ఈశ్వరా
"ఓం నమఃశివాయ "

చరణం 1

విజ్ఞరాయ జనక శశిధరా
విశ్వనాధ విమల శంకరా
శరణు శరణు శరణు భవహరా
శరణు ధాత నీవేకావా "ఓంనమః శివాయ"

చరణం 2

ఢమరు నాధ లోక హర హరా.
కాటికా భయంకరా హరా
శక్తి ముక్తి నొసగి బ్రోవరా
ముక్తి ధాత నీవె కావా
"ఓం నమఃశివాయ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow