జై జై జై జై వీణపాణి జై జై జై కమలాసను రాణి - అమ్మవారి భజన పాటల లిరిక్స్

 జై జై జై జై వీణపాణి జై జై జై కమలాసను రాణి

నిరతము నిను మది కొలుతుము దేవి
బిరాన బ్రోవగ రావేమి మము బిరాన బ్రోవగ రావేమి

విద్యల నొసగే తల్లివి నీవే - విజయము నొసగే దేవివి నీవే
వీణా మంజుల వాణి - పావన చరిత కళ్యాణి
వరాలొసగి మము సదా బ్రోవవే

ఎందరో కవులు గాయకులు - ముందుగా నిన్నే తలచెదరు
విందుగా నిన్నే కొలిచెదరు - పసందుగా నిన్నే పిలిచెదరు
మరువము నీ స్తుతి పాడేము నీకృతి


#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow