బ్రహ్మమురారి సురార్చిత లింగం Bramhamurarisu l శివ భజన పాటల లిరిక్స్

శివ లింగాష్టకం - JCL News TV
JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం

బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||
॥ ఓం నమః శివాయ ॥
దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ | రావణ దర్ప వినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||
॥ ఓం నమః శివాయ ॥
సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ | సిద్ధ సురాసుర వందిత లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||
॥ ఓం నమః శివాయ ॥
కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ | దక్ష సుయఙ్ఞ నినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||
॥ ఓం నమః శివాయ ॥
కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ | సంచిత పాప వినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||
॥ ఓం నమః శివాయ ॥
దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ | దినకర కోటి ప్రభాకర లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||
॥ ఓం నమః శివాయ ॥
అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ | అష్టదరిద్ర వినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||
॥ ఓం నమః శివాయ ॥
సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ | పరాత్పరం పరమాత్మక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||
॥ ఓం నమః శివాయ ॥
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
🙏 ఓం నమః శివాయ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow