@Matti teeshava Shivaiah@ మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా -@శివ భజన పాటల లిరిక్స్

JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిగా చేసావా
తల్లి గర్భమున నన్ను తొమిది నెలలు ఉంచావు
తల్లి గర్భమున నన్ను తొమిది నెలలు ఉంచావు
పిమ్మట మమ్ము భూమి పై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిగా చేసావా
మట్టి తీశావా...
చరణం 1
కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు
కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు
కర్మబంధాల ముడినే వేసి తుటిలోనే తుంచేస్తున్నావు
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిగా చేసావా
మట్టి తీశావా...
||మట్టి తీశావా||
చరణం 2
కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు
కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు
సిరి సంపదలు సిధిలం చేసి కాటి లోనే కలిపేస్తున్నావు
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిగా చేసావా
మట్టి తీశావా...
||మట్టి తీశావా||
🙏 ఓం నమః శివాయ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow