57. Kailasa shankara Song Lyrics | కైలాస శంకర పార్వతి పరమేశ్వరా - శివ భజన పాటల లిరిక్స్

 కైలాస శంకరా పార్వతి పరమేశ్వరా

శ్రీనీల కంఠేశ్వరా ఆ… ఆ… శ్రీనీల కంఠేశ్వరా

కైలాస శంకరా పార్వతి పరమేశ్వరా
శ్రీనీల కంఠేశ్వరా ఆ… ఆ… శ్రీనీల కంఠేశ్వరా

1. గంగా యమున సరస్వతి తుంగభద్ర గోదావరి
చంద్రభాగ నర్మదా కావేరి క్రిష్ణా
ఇన్ని నదులు నీలోన యిమిడి ముండగా
నీ ప్రళయ రూపము ఎందుకయా శంకరా

కైలాస శంకరా పార్వతి పరమేశ్వరా
శ్రీనీల కంఠేశ్వరా ఆ… ఆ… శ్రీనీల కంఠేశ్వరా

2. ఓం నమః శివాయ ఓం గణనాథాయ
ఓం కార రూప శివ శంకరా
పంచాక్షరీ మంత్రమును పఠన చేయు వారము
నీ దివ్య రూపమును చూపవయా శంకరా

కైలాస శంకరా పార్వతి పరమేశ్వరా
శ్రీనీల కంఠేశ్వరా ఆ… ఆ… శ్రీనీల కంఠేశ్వరా

3. మరణకాల మందు నిన్ను మరతు మేమో స్వామి
మరపురాని వాడి వయా శివా శంకరా
ఇది మాయా బూటకపు ప్రపంచము శంకరా
సుజ్ఞాన మొసగి ముమ్ము బ్రోవుమయా శంకరా

కైలాస శంకరా పార్వతి పరమేశ్వరా
శ్రీనీల కంఠేశ్వరా ఆ… ఆ… శ్రీనీల కంఠేశ్వరా

ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow