JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
హరా శంకరా – శివా శంకరా
హరా శంకరా – శివా శంకరా
కైలాస వాస – శివా శంకరా
మరువ జాలరా – నిను విడవ జాలరా
పలుమారు పిలచితిని శివా శంకరా
1
కొండపైన నీవెందు కున్నావు
కనిపించుమురా శివా శంకరా
అభిషేకములో నీకు పూజలివిగో
అందు కొనుమా రావా శివా శంకరా
హరా శంకరా – శివా శంకరా
కైలాస వాస – శివా శంకరా
మరువ జాలరా – నిను విడవ జాలరా
పలుమారు పిలచితిని శివా శంకరా
2
లోకాలన్నీ నీవు పాలించేటి
వేగమే రావా శివా శంకరా
ఆలించరా మమ్ము పాలించరా
ఆదరించు స్వామి శివా శంకరా
హరా శంకరా – శివా శంకరా
కైలాస వాస – శివా శంకరా
మరువ జాలరా – నిను విడవ జాలరా
పలుమారు పిలచితిని శివా శంకరా
🙏
ఓం నమః శివాయ