55. Vighna Vinayaka Vimala - విఘ్న వినాయక విమల గజానన పార్వతీ నందన - వినాయక భజన పాటల లిరిక్స్

 సాకి :

శ్రీ విఘ్నేశ్వర నిరతము మా విఘ్నములన్నీ బాపి
నడుపుము భజనల్
నీవని నమ్మితి మనమున
దీవింపుము సిద్ధి తనయ తేజమునొందన్

పల్లవి:
విఘ్న వినాయక విమల గజానన పార్వతీ నందన పాలయమా
గజవదన గౌరీ నందన
హే శివ నందన పాలయమా

చరణం1:
మూషిక వాహన మునిజనవందిత
ఏకదంత హే పాలయమా (2)
" విఘ్న వినాయక"
చరణం2:
ప్రమద వందన గౌరీ నందన
హే శివ నందన పాలయమా (2)
"విఘ్న వినాయక"
చరణం3:
సుందర సుందర వినాయక
శుభ మంగళ దాయక పాలయమా (2)
"విఘ్న వినాయక"

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow