51. జగమంత నీవేకదా మాయా - శివ భజన పాటల లిరిక్స్

జగమంత నీవేకదా - JCL News TV
JCL News TV
భక్తి మార్గం - ఆధ్యాత్మిక ప్రస్థానం
జగమంత నీవేకదా మాయా
జంగమయ్య దేవా జంగమయ్యా
॥జడలు॥
ముక్కంటి ఈశ్వరుడవు - ముల్లోక పూజుడవు ముక్కోటి దేవతల మూలమే నీవయ్య మునులు సురులంతా నిను కొలిచేను జగమంతా హరోంహర హరహర హరోంహర
॥జడలు॥
గలగలపారే గంగను జడలోన పెట్టినవా అర్థభాగం సతికిచ్చిన అర్థనారీశ్వరుడా గరళాన్ని దాల్చిన గరళాకంఠుడవయ్య జంగమయ్య దేవా జంగమయ్యా
॥జడలు॥
చంద్రున్ని కొప్పున పెట్టిన చంద్రమౌళీశ్వరుడ నందీవాహనమెక్కిన నాగాభరణుడవు పులిచర్మదారుడవు స్వశాన సంచరుడవు హరోంహర హరహర హరోంహర
॥జడలు॥
🙏 ఓం నమః శివాయ

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow